ది ఆర్చర్డ్ @ Kadthal
ప్రాజెక్ట్ వివరాలు
ఇందులో డీటీసీపీ అనుమతి పొందిన ప్లాట్లు ఉన్నాయి. సంప్రదాయ డిజైన్లు, అత్యాధునిక సౌకర్యాలు ఈ ప్రాజెక్టు సొంతం. ఈ ప్రాజెక్టు మీరు జీవితంలో ప్రగతి సాధించడానికి పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.
భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా గతంలోని అంశాలను జోడించుకుని విశాలమైన స్థలంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు మీకు ఎంతో అనువైనది.
పచ్చని చెట్లతో ప్రశాంత వాతవరణంతో చక్కగా తీర్చి దిద్దిన ప్లాట్లు మీకు నిజమైన, సహజ సిద్ధమైన నివాస అనుభూతిని కలిగిస్తాయి. ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లకు ఉపశమనం కలిగించేలా విశాలమైన స్థలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు మీరు హాయిగా