ది ఆర్చర్డ్ - కొందుర్గ్

18 ఎకరాల
సువిశాలమైన లేఅవుట్
230 ప్లాట్లు
147 & 220 చదరపు గజాలలో
10 సంవత్సరాల పాటు
ఉచిత నిర్వహణ
80 శాతం
పచ్చదనం కలిగిన పరిసరాలు

ది ఆర్చర్డ్ @ కొందుర్గ్

ప్రాజెక్ట్ వివరాలు

ఇందులో డీటీసీపీ అనుమతి పొందిన ప్లాట్లు ఉన్నాయి. సంప్రదాయ డిజైన్లు, అత్యాధునిక సౌకర్యాలు ఈ ప్రాజెక్టు సొంతం. ఈ ప్రాజెక్టు మీరు జీవితంలో ప్రగతి సాధించడానికి పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.

భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా గతంలోని అంశాలను జోడించుకుని విశాలమైన స్థలంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు మీకు ఎంతో అనువైనది.

పచ్చని చెట్లతో ప్రశాంత వాతవరణంతో చక్కగా తీర్చి దిద్దిన ప్లాట్లు మీకు నిజమైన, సహజ సిద్ధమైన నివాస అనుభూతిని కలిగిస్తాయి. ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లకు ఉపశమనం కలిగించేలా విశాలమైన స్థలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు మీరు హాయిగా జీవిస్తూ ఎదగడానికి సహకరిస్తుంది.

లేఅవుట్

ప్రత్యేక ప్రాజెక్ట్ లక్షణాలు

భద్రత గల కమ్యూనిటీ
కమ్యూనిటీ చుట్టూ ఫెన్సింగ్
24 x 7 భద్రత
బ్లాక్ BT రోడ్లు
భూగర్భ నీటి సరఫరా
భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ
ఎలక్ట్రిక్ లైన్లు
రెయిన్వాటర్ హార్వెస్టింగ్ పిట్స్
ఓపెన్ లాన్స్ & లాండ్స్కేప్డ్ గార్డెన్స్
అవెన్యూ ప్లాంటేషన్
జాగింగ్ & వాకింగ్ ట్రాక్
పిల్లల ఆట స్థలం

స్థాన ముఖ్యాంశాలు

  • ఓఆర్ఆర్ (అవుటర్ రింగ్ రోడ్), ఆర్ఆర్ఆర్(రీజినల్ రింగ్ రోడ్) మధ్య నెలకొని ఉంది.

  • ప్రభుత్వం రూ.3600 కోట్లతో అభివ్రుద్ధి చేయాలనుకుంటున్న ప్రాంతంలో నిర్మిస్తున్న రెసిడెన్షియల్ ప్రాజెక్టు

  • టీఎస్ఐఐసీ చందన్ వల్లీలో నిర్మించనున్న ప్రతిపాదిత 1.సీమెన్స్ ఎనర్జీ, 2.ఈస్టర్ ఫిల్మ్ టెక్, 3.ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్, 4.ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి 24 బహుళ జాతి సంస్థలకు చేరువలో ఉంది.

  • ఈ వెంచరుకు సమీపంలో కుందన టెక్నో టెక్స్ రీసైక్లింగ్ పెట్, ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫాక్చరింగ్ ఉన్నాయి.

  • ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం ఈ ప్రాంతానికి దగ్గరలో ఉంది.

ప్రాజెక్ట్ గ్యాలరీ