The Orchard - Kadthal

ది ఆర్చర్డ్ @ Kadthal

ప్రాజెక్ట్ వివరాలు

ఇందులో డీటీసీపీ అనుమతి పొందిన ప్లాట్లు ఉన్నాయి. సంప్రదాయ డిజైన్లు, అత్యాధునిక సౌకర్యాలు ఈ ప్రాజెక్టు సొంతం. ఈ ప్రాజెక్టు మీరు జీవితంలో ప్రగతి సాధించడానికి పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.

భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా గతంలోని అంశాలను జోడించుకుని విశాలమైన స్థలంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు మీకు ఎంతో అనువైనది.

పచ్చని చెట్లతో ప్రశాంత వాతవరణంతో చక్కగా తీర్చి దిద్దిన ప్లాట్లు మీకు నిజమైన, సహజ సిద్ధమైన నివాస అనుభూతిని కలిగిస్తాయి. ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లకు ఉపశమనం కలిగించేలా విశాలమైన స్థలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు మీరు హాయిగా

లేఅవుట్

ప్రత్యేక ప్రాజెక్ట్ లక్షణాలు

భద్రత గల కమ్యూనిటీ
కమ్యూనిటీ చుట్టూ ఫెన్సింగ్
24 x 7 భద్రత
బ్లాక్ BT రోడ్లు
భూగర్భ నీటి సరఫరా
భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ
ఎలక్ట్రిక్ లైన్లు
రెయిన్వాటర్ హార్వెస్టింగ్ పిట్స్
ఓపెన్ లాన్స్ & లాండ్స్కేప్డ్ గార్డెన్స్
అవెన్యూ ప్లాంటేషన్
జాగింగ్ & వాకింగ్ ట్రాక్
పిల్లల ఆట స్థలం

స్థాన ముఖ్యాంశాలు

  • శ్రీశైలం హైవేకు పక్కనే ఉంది

  • అమెజాన్ డాటా సెంటరుకు దగ్గరలో ఉంది

  • ప్రపంచంలోనే పొడవైన ఫార్మా సిటీకి సమీపంలో ఉంది

  • ఆర్ అండ్ డీ మరియు ఫార్మా యూనివర్సిటీకి చేరువలో ఉంది

  • రాంకీ డిస్కవరీ సిటీ, శ్రీశ్రీ అకాడమీకి దగ్గరలో ఉంది

  • రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్

  • ఏజీఏ ఖాన్ అంతర్జాతీయ యూనివర్సిటీ 30 నిమిషాల ప్రయాణం

  • గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 1 గంట ప్రయాణం

  • అవుటర్ రింగ్ రోడ్డు 25 నిమిషాల ప్రయాణం

  • ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ కు దగ్గర.

ప్రాజెక్ట్ గ్యాలరీ